22, 23 తేదీల్లో తెలంగాణ బంద్

ఈనెల 22, 23వ తేదీల్లో తెలంగాణవ్యాప్తంగా బంద్ పాటిస్తున్నట్లు రాజకీయ ఐకాస కన్వీనర్ కోదండరాం ప్రకటించారు. ఈ మేరకు గతంలోనే ఐకాస పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కోదండరాంతో పాటు ఐకాస నాయకులు విఠల్, పద్మాచారి, రవీందర్ తదితరులు శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. విద్యా, వ్యాపార సంస్థలతోపాటు రవాణా సంస్థలు బంద్‌కు సహకరించాలని కోరారు. రైల్వేతో సహా …

Continue Reading...

అసెంబ్లీ రెండుసార్లు వాయిదా, తీర్మానాల కోసం విపక్షాల పట్టు

అసెంబ్లీ  రెండుసార్లు వాయిదా, తీర్మానాల కోసం విపక్షాల పట్టు

హైదరాబాద్: అసెంబ్లీలో రెండో రోజూ గందరగోళ పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ  రెండుసార్లు వాయిదా. శుక్రవారం రోజు ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు అటు తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్టు పార్టీ

‘తెలంగాణ’ను వేగిరం చేయండి

డిసెంబరు 9న కేంద్రం చేసిన ప్రకటనకు అనుగుణంగా, ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌పై తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని... తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. దాదాపు 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం

తెరాసకు భాజపా మద్దతు

రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు శుక్రవారం మొదటిరోజే గరిష్ఠస్థాయిలో వేడెక్కాయి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాల్సిందేనంటూ తెలంగాణ రాష్ట్రసమితి, భారతీయ జనతాపార్టీ సభ్యులు సభా కార్యక్రమాలను స్తంభింపచేశారు. సభ వాయిదా వేసినా వారు