కాంగ్రెస్‌లో విలీనం చేద్దాం, చిరుకు ఇబ్బంది లేని పరిష్కారం చూద్దాం

కాంగ్రెస్‌లో విలీనం చేద్దాం చిరుకు ఇబ్బంది లేని పరిష్కారం చూద్దాం ప్రజారాజ్యం ఎమ్మెల్యేల ప్రతిపాదన అరవింద్‌తో అర్ధరాత్రి వరకు భేటీ నెల రోజుల వ్యవధి అడిగిన అల్లు చర్చల్లో భూమా దంపతులు, వేదవ్యాస్ హైదరాబాద్, న్యూస్‌టుడే: ప్రజారాజ్యం రాజకీయ కూడలిలో నిలబడింది. తొలి పుట్టినరోజును పూర్తి చేసుకోకముందే తన పయనమెటో తేల్చుకోవాల్సిన సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది. …

Continue Reading...

నీళ్లు కష్టం.. కాఫీ సరే!

నీళ్లు కష్టం.. కాఫీ సరే! హైదరాబాద్, న్యూస్‌టుడే: సాగునీటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తన ఛాంబర్‌కు వచ్చే ప్రజా ప్రతినిధులతో ముందుగానే ఓ ఒప్పందం చేసుకుంటున్నారు. కాఫీ మాత్రం తాగి వెళ్ళాలని సాగునీటి విడుదల గురించి అడగవద్దనేదే ఆ

స్వైన్‌ఫ్లూపై వివరణ ఇవ్వండి

స్వైన్‌ఫ్లూపై వివరణ ఇవ్వండి: హైకోర్టు హైదరాబాద్, న్యూస్‌టుడే: స్వైన్‌ఫ్లూ వ్యాప్తి చెందకుండా చేపట్టిన చర్యలపై వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. స్వైన్‌ఫ్లూ నివారణకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన ఎం.శ్రీధర్‌రెడ్డి

తీరప్రాంతాల్లో నిఘా పెంచండి కేంద్రం ఆదేశాలు న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని, నిఘాను మరింత పెంచాలని... రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. సముద్రమార్గం గుండా లష్కరే తోయిబా ఉగ్రవాదులు

హైదరాబాద్‌లో మూడు కాళ్ల శిశువు జననం

హైదరాబాద్, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని ఒక ఆస్పత్రిలో మూడు కాళ్ల శిశువు జన్మించింది. ఇక్కడి శ్రీరాంనగర్‌కు చెందిన ఆస్మా బేగంను కాన్పు నిమిత్తం ఆదివారం రాత్రి మోతీనగర్‌లోని లీలా ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు జన్మించిన శిశువుకు మూడు కాళ్లున్నాయి. పుట్టిన బిడ్డ

ఓయూలో లాసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం మూడేళ్ల లా కోర్సులో 724 సీట్లు భర్తీ

హైదరాబాద్, న్యూస్‌టుడే: ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆవరణలోని దూరవిద్యా కేంద్రంలో లాసెట్-2009 మొదటి విడత కౌన్సెలింగ్ శనివారం ప్రారంభమైంది. మూడేళ్ల లా కోర్సులో ప్రవేశాలకు మొదటిరోజు 3000 ర్యాంకు వరకు అభ్యర్థులను పిలువగా రాష్ట్రవ్యాప్తంగా 724 సీట్లు భర్తీ అయినట్లు