ఉగాది పర్వదినాన నా కొత్త చిత్రం ప్రారంభం కావడం ఆనందంగా ఉంది – వెంకటేష్

శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి. సంస్థ వెంకటేష్ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్రిష నాయిక. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మాత. సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి డా.డి.రామానాయుడు క్లాప్‌నిచ్చారు. శ్రీను వైట్ల కెమెరా స్విచ్చాన్ చేశారు. వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. నందినిరెడ్డి, బోయపాటి శ్రీను, దశరథ్‌లు …

Continue Reading...

సెప్టెంబరులో ‘ఈనాడు’

సెప్టెంబరులో 'ఈనాడు' రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ యూటీవీతో కలిసి నిర్మిస్తున్న చిత్రం 'ఈనాడు'. హిందీ 'వెడ్నెస్ డే' ఆధారంతో రూపొందుతున్న చిత్రం. తెలుగులో కమల్‌హాసన్, వెంకటేష్ ప్రధాన పాత్రధారులు. తమిళంలో 'ఉన్నైపోల్ ఒరువన్' అనే పేరుతో