జేసీ కాంగ్రెస్ ద్రోహి: రఘువీరా

తెదేపాతో జేసీ దివాకర రెడ్డి బహిరంగంగా కుమ్మక్కయ్యారని, ఆ పార్టీని గెలిపించిన ఆయన కాంగ్రెస్ పార్టీ ద్రోహి అని మంత్రి రఘువీరారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ను బలహీన పరిచేందుకు జేసీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయనపై అధిష్ఠానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామన్నారు. చర్యలు తీసుకోకపోతే పార్టీ …

Continue Reading...

సోనియా…దిగిపో

‘కాకా’ సంచలన డిమాండ్ -- ఆమె కిందిస్థాయి నుంచి రాలేదు ఈ గడ్డపై పుట్టిన వారే పార్టీ అధ్యక్షులుగా ఉండాలి సోనియా వల్ల కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు ... చిరంజీవి