10న ఎంసెట్ నోటిఫికేషన్ మే 8న పరీక్ష

హైదరాబాద్ – న్యూస్‌టుడే ఫిబ్రవరి 10వ తేదీన ఎంసెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. మే 8వ తేదీన ఉదయం 10.00 నుంచి 1.00 వరకు ఇంజినీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ పరీక్ష జరగనుంది. దరఖాస్తు ధర రూ.250. దరఖాస్తుల్ని ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఏప్రిల్ ఎనిమిదో తేదీ …

Continue Reading...

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక కేంద్ర హోంమంత్రి చిదంబరం ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశా

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికపై ఈ నెల 6వ తేదీన కేంద్ర హోంమంత్రి చిదంబరం ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించాలని తెరాస, భాజపాలు నిర్ణయించాయి. పార్టీకి ఇద్దరి వంతున పిలవాలని నిర్ణయించడంపై నిరసన వ్యక్తం చేస్తూ తెరాస

‘సత్యం’కు తాఖీదులు 2002-03 నుంచి ఖాతాలు ఆడిట్ చేయించండి

హైదరాబాద్, న్యూస్‌టుడే: సత్యం కంప్యూటర్ సర్వీసెస్ (మహీంద్రా సత్యం)కు ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) తాఖీదులు పంపింది. 2002-03 నుంచి 2007-08 వరకూ అయిదేళ్ల కాలానికి వార్షిక ఖాతాలను ఆడిట్ చేయించి దాఖలు చేయాలని సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌కు