సత్యసాయిబాబా ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఆయన అవయవాలు చికిత్సకు స్పందించడం దాదాపుగా మానేశాయి

సత్యసాయిబాబా ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఆయన అవయవాలు చికిత్సకు స్పందించడం దాదాపుగా మానేశాయి. బుధవారందాకా నిలకడగా ఉందని, కొంత మెరుగుదల కనిపించిందని చెబుతూ వచ్చిన వైద్యులు గురువారం బాబా ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మంత్రి గీతారెడ్డి హుటాహుటిన పుట్టపర్తికి చేరుకున్నారు. బాబా బంధువులూ ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వచ్చారు. …

Continue Reading...

తమిళనాడులో 75- 80 శాతం మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు

మద్యం, డబ్బు ఏరులై పారడం, స్వయాన భారత ఎన్నికల ప్రధానాధికారే ఈ ఎన్నికలు మాకో సవాల్ అని ప్రకటించడంతో తమిళనాడు ఎన్నికలపై సర్వత్రా ఆందోళన నెలకొని ఉన్నప్పటికీ.. బుధవారం నాటి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సేలం జిల్లా వీరపాండి

కేరళ ముఖ్యమంత్రి, సీపీఎం కురువృద్ధుడు వి.ఎస్.అచ్యుతానందన్ తన ప్రత్యర్త్థెన కాంగ్రెస్ మహిళా అభ్యర్థిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

కేరళ ముఖ్యమంత్రి, సీపీఎం కురువృద్ధుడు వి.ఎస్.అచ్యుతానందన్ తన ప్రత్యర్త్థెన కాంగ్రెస్ మహిళా అభ్యర్థిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై కాంగ్రెస్, అనుబంధ శాఖలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తంచేశాయి. మంగళవారం పాలక్కడ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో.. మలంపుజా శాసనసభ

నేడు జనాభా లెక్కల వెల్లడి

దేశ, రాష్ట్ర జనాభా తాజా గణాంకాలు గురువారం అధికారికంగా వెల్లడి కానున్నాయి. 2001 తర్వాత మళ్లీ పదేళ్లకు ఈ ఏడాది పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలను సేకరించింది. ఈ వివరాల క్రోడీకరణ పూర్త్తెనందున ప్రాథమిక గణంకాలను ప్రకటించేందుకు

వైఎస్ హయాంలో ‘బహు ప్రతిష్ఠాత్మకంగా’ మొదలైన అనేక ప్రాజెక్టుల్లో నదరుబెదురు లేకుండా సాగిన అక్రమాలను తాజాగా బట్టబయలు

2జీ కుంభకోణాన్ని వెలికితీసి సంచలనం సృష్టించిన కాగ్... వైఎస్ హయాంలో 'బహు ప్రతిష్ఠాత్మకంగా' మొదలైన అనేక ప్రాజెక్టుల్లో నదరుబెదురు లేకుండా సాగిన అక్రమాలను తాజాగా బట్టబయలు చేసింది. మంగళవారం 'కాగ్' తన నివేదికను అసెంబ్లీకి సమర్పించింది... రాష్ట్రంలో సాగిన

భారత్‌కు అమెరికా పాఠాలు చెప్పాల్సిన పనిలేదు

మానవహక్కుల గురించి అమెరికా భారత్‌కు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు. గుజరాత్‌లో మానవహక్కుల ఉల్లంఘనపై ఆందోళన చెందుతున్నట్లు అమెరికా కాన్సుల్ జనరల్‌మైఖేల్ ఎస్ ఓయెన్ పేర్కొన్నట్లుగా వికీలీక్స్‌ను ఉటంకిస్తూ 'ద హిందూ' వెల్లడించిన

పార్లమెంటును కుదిపేసిన బన్సల్ వివాదం

చండీగఢ్‌లో దుకాణాల కేటాయింపు కుంభకోణంలో పార్లమెంటు వ్యవహారాలశాఖ మంత్రి పవన్‌కుమార్ బన్సల్ ప్రమేయంపై సోమవారం పార్లమెంటు అట్టుడికింది. బన్సల్‌పై ప్రధాన ప్రతిపక్షం భాజపా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. ఉదయం ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే భాజపా సభ్యులు ఈ

8 అడుగులు పక్కకు కదిలిన జపాన్

న్‌జపాను కోలుకోని దెబ్బతీసిన భూకంపం ప్రభావానికి ఆ దేశం ఏకంగా 8 అడుగులు పక్కకు కదిలిందని అమెరికా భౌగోళిక సర్వే (యూఎస్‌జీఎస్) వెల్లడించింది. ఇది భూకంపాల చరిత్రలోనే ఓ రికార్డు అని యూఎస్‌జీఎస్ శాస్త్రవేత్త పౌల్ ఈర్లే తెలిపారు.

‘యుద్ధవిమాన పైలట్లుగా మహిళలను నియమించలేం’

భారత వాయుసేన యుద్ధ విమాన పైలట్లుగా నేరుగా కదనరంగంలోకి దిగే అవకాశాన్ని మహిళలకు కల్పించలేమని వైమానికదళాల ప్రధానాధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ పీవీ నాయక్ స్పష్టం చేశారు. భారతదేశంలో ఉన్న కొన్ని సున్నితమైన అంశాల దృష్ట్యా మహిళలకు యుద్ధ

నేటి నుంచే ఇంటర్ పరీక్షలు

హైదరాబాద్ - న్యూస్‌టుడే మిలియన్ మార్చ్, ప్రత్యేక రాష్ట్ర ఆందోళనల మధ్య సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటరు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ప్రథమ సంవత్సర పరీక్షతో ఇవి మొదలవుతాయి.