ignou.ac.in | ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిట లో నాన్ అకడెమిక్ పోస్టులు

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఏప్రిల్ 20, 2012.
  • దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2012.

వివరాలకు: http://www.ignou.ac.in ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)-న్యూఢిల్లీ, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూ అభ్యర్థులకు ఉద్దేశించిన నాన్ అకడెమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

జూనియర్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్
ఖాళీలు: 101
స్టెనోగ్రాఫర్
ఖాళీలు: 57
ఫ్రూఫ్ రీడర్
ఖాళీలు:10
సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్(లైబ్రరీ)
ఖాళీలు: 8
టెక్నీషియన్(ఈఎంపీసీ)
ఖాళీలు:5
ప్రొడక్షన్ అసిస్టెంట్(ఈఎంపీసీ)
ఖాళీ: 1
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (డేటా ప్రాసెసింగ్)
ఖాళీలు: 19
ట్రాన్స్‌లేటర్
ఖాళీ:1
అసిస్టెంట్ రిజిస్ట్రార్
ఖాళీలు: 9
కెమెరా పర్సన్
ఖాళీలు: 2
ల్యాబ్ అంటెండెంట్
ఖాళీ: 1
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా ఆన్‌లైన్‌లో దరఖాన్తు చేసుకోవచ్చు.

Leave a Comment